మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 14 – నారాయణీయం చతుర్దశదశకమ్


చతుర్దశదశకమ్ (14) – కపిలావతారమ్

సమనుస్మృతతావకాఙ్ఘ్రియుగ్మః
స మనుః పఙ్కజసంభవాఙ్గజన్మా |
నిజమన్తరమన్తరాయహీనం
చరితం తే కథయన్సుఖం నినాయ || 14-1 ||

సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో
ద్రుహిణచ్ఛాయభవస్తదీయవాచా |
ధృతసర్గరసో నిసర్గరమ్యం
భగవంస్త్వామయుతం సమాః సిషేవే || 14-2 ||

గరుడోపరి కాలమేఘకమ్రం
విలసత్కేలిసరోజపాణిపద్మమ్ |
హసితోల్లసితాననం విభో త్వం
వపురావిష్కురుషే స్మ కర్దమాయ || 14-3 ||

స్తువతే పులకావృతాయ తస్మై
మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః |
కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్
స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతోఽభూః ||14-4 ||

స మనుశ్శతరూపయా మహిష్యా
గుణవత్యా సుతయా చ దేవహూత్యా |
భవదీరితనారదోపదిష్టః
సమగాత్కర్దమమాగతిప్రతీక్షమ్ || 14-5 ||

మనునోపహృతాం చ దేవహూతిం
తరుణీరత్నమవాప్య కర్దమోఽసౌ |
భవదర్చననిర్వృతోఽపి తస్యాం
దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదమ్ ||14-6 ||

స పునస్త్వదుపాసనప్రభావా-
ద్దయితాకామకృతే కృతే విమానే |
వనితాకులసఙ్కులో నవాత్మా
వ్యహరద్దేవపథేషు దేవహూత్యా || 14-7 ||

శతవర్షమథ వ్యతీత్య సోఽయం
నవ కన్యాః సమవాప్య ధన్యరూపాః |
వనయానసముద్యతోఽపి కాన్తా-
హితకృత్త్వజ్జననోత్సుకో న్యవాత్సీత్ || 14-8 ||

నిజభర్తృగిరా భవన్నిషేవా-
నిరతాయామథ దేవ దేవహూత్యామ్ |
కపిలస్త్వమజాయథా జనానాం
ప్రథయిష్యన్పరమాత్మతత్త్వవిద్యామ్ || 14-9 ||

వనమేయుషి కర్దమే ప్రసన్నే
మతసర్వస్వముపాదిశఞ్జనన్యై |
కపిలాత్మక వాయుమన్దిరేశ
త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్ || 14-10 ||

ఇతి చతుర్దశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.